#KPSharmaOli
#LordR" />
#KPSharmaOli
#LordR"/>
Lord Ram Was Nepali, Not Indian": Nepal Prime Minister KP Sharma Oli
#KPSharmaOli
#LordRama
#Nepal
#IndiavsNepal
#china
#Nepalprimeminister
#NepalPM
#India
#Ayodhya
న్యూఢిల్లీ/ఖాట్మాండ్: చైనా అండ చూసుకుని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి దుందుడుకు చర్యలకుదిగుతున్నారు. ఇప్పటికే సరిహద్దు భారత భూభాగాల(లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా)ను తమ దేశ అధికార మ్యాప్‌లో ప్రదర్శించిన ఓలి.. సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. అంతేగాక, భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు